మిమ్ముల్ని పోలిన వాళ్ళు మీలాగే ఉన్న వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఉందా – అయితే తప్పక చదవండి

Other

Loading...

ఒక మనిషిని పోలిన మనుషులు లోకంలో ఏడుగురు ఉంటారని సాధారణంగా మన పెద్దలు చెబుతుంటారు . ఎక్కడో సినిమాలలో తప్ప నిజ జీవితంలో అచ్చం మనలాగా ఉండే వాళ్ళని చూడడం ఆసాధ్యం. వారు ఎక్కడుంటారో కూడా మనకి తెలీదు . ఒకడు ధనవంతుడు కావచ్చు ఒకడు భిక్షగాడు కావచ్చు , మరొకడు పొట్టిగా ఉండచ్చు , వేరోక్కడు పొడుగ్గా ఉండచ్చు.

అచ్చం మన లాగా ఉండే వారిని కలుసుకోవాలని అనుకున్న ఒక విద్యార్ది మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని మరోసారి నిరూపించింది. ఐర్లాండ్ లోని డబ్లిన్ యూనివర్సిటీ విద్యార్ది అయిన నియా గేనీ అనే ఒక విద్యార్దిని కి ఒక విన్నుత్నమైన ఆలోచన వచ్చింది . తన లాగా ఉన్న వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలనుకుంది , తన లాగే చాలా మంది తమ లాగా ఉన్న వాళ్ళని కలుసుకోవాలనుకున్న వారి కోసం ఒక వెబ్ సైట్ ను ప్రారంభించింది. ఆ యువతికి వచ్చిన ఒక ఆలోచన ఇప్పుడు ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది .

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply