మ‌హిళ‌లు ఈ ఆహారం తీసుకుంటే శృంగార కోరికలు విపరీతంగా పెరుగుతాయంట…

Other

Loading...

ప్రసుతం  చాలా మంది తమ ఒత్తిడి వల్ల… బీజీ లైఫ్ వల్ల సెక్స్ లైఫ్ బాగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. మ‌రి కొంతమందికైతే శృంగారం మీద సరైన ఆసక్తి కూడా ఉండ‌డం లేదు. దీనికి కార‌ణం ఆధునిక ప్ర‌పంచంలో ఒత్తిడి వ‌ల్ల జ‌రిగే త‌ప్పు అని మాత్రం ఖ‌చ్చితంగా చెప్ప‌గ‌లం.
ఇది ముమ్మాటికి త‌ప్పే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే సెక్స్ మ‌నుషుల్లో వ‌చ్చే చాలా సమస్యలను దూరం చేస్తుంది. శారీర‌క సుఖంతో చాలా ఆరోగ్య స‌మస్య‌ల‌ను దీంతో అధిగ‌మించ‌వ‌చ్చు. సెక్స్ నిపుణులు కూడా ప్రతి రోజు సెక్స్ చేయ‌మ‌ని ప‌దేప‌దే చెబుతున్నారు. ఇంతకీ లైంగిక వాంఛ, శక్తి పెరగడానికి తినాల్సినవి. ముఖ్యంగా మ‌హిళ‌లు తినాల్సిన‌వి ఏమిటో ఓసారి చూద్దాం. ఈ ఆహారం తీసుకుంటే మ‌హిళ‌ల్లో సెక్స్ కోర్కెలు టాప్ గేర్‌లోకి వెళ్లిపోతాయ‌ట‌.
☢ అరటి పండు ఎక్కువగా తీసుకోవడం వల్ల దీనిలోని పోటాషియం, విటమిన్ బి6 బాగా అంది ఆడ‌వారిలో లైంగిక జీవితం ఉత్సాహంగా ఉంటుంది.
☢ ఒక గ్లాస్ రెడ్ వైన్ వల్ల ఆడ‌వారిలో కూడా ఒత్తిడి తగ్గడమే కాకుండా హార్ట్ రేట్ తగ్గి సంబోగానికి రెడీ అవుతారు. అదేవిధంగా మ‌గ‌వారిలో వీర్యకణాల సంఖ్య పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
☢ కోడిగుడ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక లైంగిక వాంఛను స్త్రీల‌లో క‌లిగిస్తాయి.

☢ దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి ఐరన్ బాగా అందుతుంది. ఆడ‌వారి లైంగిక వాంఛ పెరుగుతుంది. అదేవిధంగా మ‌గ‌వారిలో అంగస్తంభన సమస్యను కూడా దూరం చేస్తుంది.
☢ వెల్లుల్లి తింటే జననాంగాలకు రక్త ప్రసరణ బాగా అందుతుంది. అంగస్తంభన వంటి సమస్యలు కూడా మ‌గ‌వారిలో దూరం అవుతాయి.
☢ నట్స్ ఎక్కువగా తినడం వల్ల ఎసెన్సియల్ ఆయిల్స్ శరీరానికి అంది టేస్టోస్టిరానను ఉత్పత్తి బాగా జరుగుతుంది.
☢ బ్లాక్ బెర్రి డార్క్ ఫ్రూట్ వల్ల కూడా సెక్స్ సామర్ధ్యం పెరిగి సెక్స్ ఎక్కువగా ఆస్వాదించేలా చేస్తుంది.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply