అత్యాచారం చేసి పెళ్లి చేసుకొన్నాడు… మళ్ళి ఇప్పుడు ఏమి చేసాడో తెలిస్తే షాక్ అవుతారు

News

Loading...

కామంతో కళ్ళు మూసుకుపోయి ఒక యువతిని మోసం చేసి ఆమెతో శారీరకంగా సంబంధాలు పెట్టుకొని చివరికి గర్భం దాల్చాక ఆమెని ఛీ..పో అన్నాడు. అయితే సమాజం చేస్తున్న ఒత్తిడికి తలొగ్గాడు. చివరికి తాను గర్భం చేసిన ఆమహిళనే చేసుకొని ఒక పాపకి కూడా జన్మనిచ్చాడు. అయితే ఆశ్చర్యంగా తన నిజస్వరూపం అప్పుడు బయట పెట్టాడు ఆ ప్రబుద్దుడు. కన్నా కూతురినే 23 వేలకి అమ్మేశాడు. అయితే అతడి వేధింపులు తాళలేక ఆమె అతడితో విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఆ బిడ్డని తనకి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తుంది.

ఉత్తరప్రదేశ్ లోని బరేలీకి చెందిన ఒక యువతీ 2013 నుండి ఒక డిజైనింగ్ షాపులో జ్యూరీ ఆర్టీషన్ గా పని చేస్తుంది. అదే షాపులో షావెజ్ అనే వ్యాపారి తనని పెళ్లి చేసుకుంటాడని చెప్పి ఆమెతో శారీరక వంచని తీర్చుకొని చివరకి గర్భం దాల్చాక ఆమెని వదిలేయడానికి చూసాడు. తల్లిదండ్రులు, సమాజం ఒత్తిడి మేరకు ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాతే తన నిజస్వరోపం బయటపడటంతో అతనితో వుండటానికి ఆమె నీరురాకరించింది. అయితే ఆమెని ఒక ఏడుగురు సంతానం వున్న వ్యక్తితో వివాహం చేయాలని తలచాడని బాధితురాలు చెప్పింది. తనని షావెజ్ అతని కుటుంబం థాని మూడేళ్ళుగా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుందని ఆ మహిళా పోలీసులకి ఫిర్యాదు చేసింది. వారిపై తగిన చర్యలు తీసుకొని తన బిడ్డని తిరిగి ఇవ్వాలని ఆమె వేడుకుంటుంది.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply