2017లో మీరు పట్టిందల్లా బంగారం అవ్వాలంటే ఇవి పాటిస్తే చాలు…తప్పక చదవండి

News

Loading...

మీరు పట్టిందల్లా బంగారం అవ్వడం అంటే బంగారం అవ్వడం కాదు. బంగారంలా ఆ పని పూర్తి అయ్యి లాభం కలగడం.అలా జరగాలంటే మీరు వీటిని పాటించండి…

  1. ప్రతీరోజు దేవుడిని ఆరాధించాలి. దాని వలన దైవ భలం నిండుగా ఉండటం వలన అన్ని పనులు విజయవంతం అవుతాయి.

2.తల్లితండ్రుల ఆశీశ్శులు వల్ల మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. వారిని విసుక్కోకుండా చక్కగా, భక్తితో చూసుకోవాలి.

chudu

3.భార్య సంతోషంగా ఉన్న ఆ ఇల్లు ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది. ఇంటి ఇల్లాలిని లక్ష్మిదేవిలా చూసుకోవాలి.ఆమె ఎప్పుడు చిరునవ్వుతో ఉంటె ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. భార్యను చక్కగా పేరు పెట్టి పిలవాలి గాని, ఏమే ఒసే అని అనకూడదు. భార్య మనసును నొప్పించకూడదు.

4.ఏ పని అయినా మొదలు పెట్టె ముందు శ్వాస ఎడమ ముక్కులోనించి వస్తే ఆపని అప్పుడు చేయకండి. అదే కుడివైపు ముక్కు నుంచి వస్తే ఆ పని చేయవచ్చు.

ఇవన్నీ పాటిస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని మన పెద్దలు చెబుతారు.

Loading...
Loading...

Share This Article

Leave a Reply