రూ. 49కే అన్ లిమిటెడ్ కాల్స్ – ఎయిర్‌టెల్ మరో సంచలననానికి తెరలేపింది.

News

Loading...

రూ. 49కే ఉచిత అన్ లిమిలెడ్ వాయిస్ కాల్స్ అంటూ జియోకి పోటీగా ఆఫర్లతో దూసుకుపోతున్నఎయిర్‌టెల్ మరో సంచలననానికి తెరలేపింది. ఇందులో రెండు రకాల ఆఫర్లు అందులో మొదటిది రూ. 49తో మీరు అన్ లిమిటెడ్ లోకల్ కాల్స్ ని చేయవచ్చు. అలాగే రెండవది  రూ. 99తో అన్ లిమిటెడ్ లోకల్ అండ్ నేషనల్ కాల్స్ ని ఎంజాయ్ చేయవచ్చు. మీరు ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండ్ ,ల్యాండ్ లైన్ యూజర్ దగ్గర క్లిక్ చేయండి. అక్కడ మీకు Buy Now ఆప్సన్ ఉంటుంది. అక్కడ మీకు సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ల్యాండ్ లైన్ నంబర్ ని ఎస్టీడి కోడ్ తో ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

అక్కడ మీరు వివరాలు ఎంటర్ చేయగానే మీకు సూపర సేవర్ ప్యాక్ కి సంబంధించిన వివరాలు కనపడతాయి. అయితే మీ రిక్వయిర్ మెంట్ ను బట్టి కాల్స్ ప్లాన్లు చెక్ చేసుకుని మీకు నచ్చినది సెలక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీ రిజిస్టర్ మొబైల్ నుండి UNL49 or UNL99 అని టైప్ చేసి మీరు 53636కి ఎసెమ్మెస్ పంపి దీన్ని పొందవచ్చు. ఎసెమ్మెస్ కు రూ. 3 ఛార్జ్ చేస్తారు. ఇలాంటి బంపర్ ఆఫర్ అస్సలు మిస్ కాకుండా అందరికి తెలియజేయండి.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply