మీరు మొదటి సరిగా శృంగారం ఎప్పుడు చేసారో ఇది చెప్పేస్తుంది…

Other

Loading...

ఓ వ్యక్తికి సంబంధించిన ఎన్నో విషయాలను డీఎన్‌ఏ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ పరిశోధకులు ఇటీవల కొత్త విషయాన్నికనిపెట్టారు.
ఓ వ్యక్తి ఏ వయసులో తొలిసారి శృంగారంలో పాల్గొంటాడు అనే విషయం కూడా డీఎన్‌ఏ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చట. ఒక్క శృంగారం గురించే కాదు సిగరెట్‌ స్మోకింగ్‌, మద్యం తీసుకోవడం గురించి కూడా డీఎన్‌ఏ చెప్పేస్తుందట.

మానవ జన్యువులో 38 ప్రత్యేకమైన ప్రాంతాల్లో తేడాలను బట్టి ఈ విషయం కనుగొనవచ్చని వారు వెల్లడించారు. ఇందుకోసం వారు 1.25 లక్షల మందిపై ప్రయోగాలు చేశారు.
జన్యువులోని ఈ సారూప్యత ఉన్నవారిలో దాదాపు 49 శాతం మంది 15 నుంచి 18 సంవత్సరాల మధ్య తొలిసారి శృంగారంలో పాల్గొన్నామని తెలిపారట. అలాగే ఈ సారూప్యతలున్నవారిలో 33 శాతం మందికి స్మోకింగ్‌ అలవాటు ఉందట.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply