పాతికేళ్ళు వయసు ఉన్న ప్రతి యువతి యువకుడు తప్పకుండా చదవండి

Other

Loading...

సాధారణంగా ఒక మనిషికి పాతికేళ్ళు వచ్చిందంటే అతడు తన జీవితంలో 40 శాతం జీవితాన్ని గడిపేసినట్లే.. ఈ 40 % ఎలా బతికారాన్నది ఎవ్వరు అంతగా పట్టించుకోరు. కాని ఈ మిగతా 60 % ఎలా బతికారాన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే 25 ఏళ్ళు వచ్చాయంటే మన స్వంతంగా మనం నిర్ణయాలు తీసుకోగలం.అంతే కాకుండా ఈ వయస్సు దాటిందంటే పెళ్లి వయస్సు వచ్చినట్లే. అందుకే ఈ వయస్సు రాగానే వీలైనంతవరకూ సెటిల్ అయిపోవాలి.అంతే కాకుండా ఈ వయస్సు దాటిన వారు కొన్ని పద్దతులు కన్ఫర్మ్ గా పాటించాల్సిందే. అవి ఇష్టం లేకపోయినా, ఇష్టం వున్నా..ఇంతకీ ఆ పద్దతులేమిటో ఒక సారి చూద్దాం.

1. మీరు మంచి స్థాయిలో వుండాలంటే ఈ వయస్సులో ఫ్రెండ్స్ హెల్ప్ చాలా అవసరం.

chudu

2. ఇండియా మొత్తం సర్వైవ్ కావాలంటే కనీసం మూడు భాషలు రావాలి. అందులో ముఖ్యమైనవి హిందీ ఇంగ్లీషు.మూడవది మన సొంత భాష.

3. ఒంటరిగా బతకడం నేర్చుకోవాలి.ఎందుకంటే ఈ వయస్సులోనే మన బలాలను, బలహీనతలను అంచనా వేసుకోగలం.

4. రిలేషన్స్ కు ప్రాముఖ్యత ఇవ్వాలి.అలాగే వాటిని భద్రంగా కాపాడుకోవాలి.

5. చిన్ననాటి అభిరుచులను తీర్చుకుంటూ వుండాలి.ఎందుకంటే ఈ వయస్సు తర్వాత మీరు కొన్నింటిని చేయాలన్న చేయలేరు.

6. ఈ వయస్సులో వ్యాయామానికి సమయం కేటాయించాలి. ఎందుకంటే ఈ ఏజ్ తరువాత వచ్చిన ఒత్తిడులను తట్టుకోవడానికి ఈ వ్యాయమం ఎంతగానో ఉపయోగపడుతుంది

Loading...
Loading...

Share This Article

Leave a Reply