భర్త ఇలా నైట్ డ్యూటీ కి వెళ్ళాడు … తర్వాత ఏమి జరిగిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు

News

Loading...

గుజరాత్ లోని వడోదరలో ఓ టెక్స్ టైల్స్ కంపెనీలో పనిచేసే వ్యక్తి ఆరోజు నైట్ షిఫ్ట్ డ్యూటికి వెళ్ళాడు. అంతే అతను ఇలా వెళ్ళగానే ఆ ఇంట్లో దారుణం జరిగింది. అసలెంజరిగిందంటే… టెక్స్ టైల్స్ కంపెనీలో పనిచేసే వ్యక్తి భార్యపై ఇంటి పక్కనే ఉండే వ్యక్తి ఎప్పట్నించో కన్ను వేసాడు. సమయం కోసం వేచి చూసి ఆ ఇంటి యజమాని నైట్ షిఫ్ట్ కి వెళ్ళగానే అతను ప్లాన్ ఇంప్లిమెంట్ చేసాడు. భర్త నైట్ డ్యూటి అని తన తమ్ముడిని తోడుగా ఇంట్లోకి తెచ్చుకుంది ఆమె. ఈ క్రమంలో భర్త నైట్ షిఫ్ట్ కి వెళ్ళగానే.. ఆమెపై కన్ను ఉన్న ఆ పక్కింటి అతను మరో ముగ్గురు యువకులను తీసుకొని వచ్చి తలుపుకొట్టారు.

హాల్లో పడుకుని ఉన్న ఆమె తమ్ముడు తలుపు ఎవరో తడతున్నారని వెళ్లి తీసాడు. అంతె వాళ్ళు అతనిపై దాడి చేసి ఒక రూమ్ లో పడేసి, ఆ తరువాత బెడ్ రూంలో నిద్రిస్తున్న వివాహిత గదిలోకి వెళ్లి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. అరిచినా.. ఈ విషయం ఎవరికైనా చెప్పినా తన తమ్ముడిని చంపేస్తామని బెదిరించారు. ఆ తరవాత ముగ్గురూ ఆమె పై అత్యాచారం జరిపారు. జరిగిన విషయాన్ని బాధితురాలు భర్తకు చెప్పడంతో.. భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply