ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. 2017 డిసెంబర్ వరకు ఉచిత కాల్స్, 4జీ డేటా ఫ్రీ ఫ్రీ ఫ్రీ

రిలయన్స్ జియో దెబ్బతో టెలికామ్ కంపెనీలు దిగి వస్తున్నాయి. జియో 4జీ వెల్‌కమ్ ఆఫర్‌ను కొత్త ఏడాది కానుకగా మార్చి 31 వరకు రిలయన్స్ పొడిగించింది. అయితే దీనికి పోటీగా ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. 2017 డిసెంబర్ వరకు […]

Share This Article