మీరు మొదటి సరిగా శృంగారం ఎప్పుడు చేసారో ఇది చెప్పేస్తుంది…

ఓ వ్యక్తికి సంబంధించిన ఎన్నో విషయాలను డీఎన్‌ఏ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ పరిశోధకులు ఇటీవల కొత్త విషయాన్నికనిపెట్టారు. ఓ వ్యక్తి ఏ వయసులో తొలిసారి శృంగారంలో పాల్గొంటాడు అనే విషయం కూడా డీఎన్‌ఏ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చట. […]

Share This Article