నాగార్జున తన ఇద్దరు తనయుల పెళ్లిళ్లు పై శుభవార్త చెప్పేశారు

టాలీవుడ్  మన్మధుడు అక్కినేని నాగార్జున తన ఇద్దరు తనయుల పెళ్లి వార్తలపై స్పందించారు. త్వరలో కుటుంబంలో  రెండు పెళ్లిళ్లు  ఉంటాయంటూ హింట్ ఇచ్చారు. యంగ్ హీరోలు అక్కినేని నాగ  చైతన్య, అఖిల్  ఇద్దరూ వారి  జీవిత బాగస్వాములను ఎన్నుకోవడం  తమకు చాలా […]

Share This Article