డిగ్రీ చేసిన వెంటనే జాబ్ కావాలా ? ఇవిగో కోర్సులు !

కొంతమంది యువత డిగ్రీ చేసిన వెంటనే మాస్టర్స్‌ చేయాలనుకోరు. కాలేజీ నుంచి బయటకు రాగానే తమ కాళ్లమీద తాము నిలబడాలనుకుంటారు. ఇలాంటి వారికి కేవలం గ్రాడ్యుయేషన్‌ చేస్తే జాబ్‌ రాదు. వీళ్లు ఏదైనా షార్ట్‌టర్మ్‌ కోర్సులపై దృష్టిసారిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. […]

Share This Article