ఇద్దరి బౌలర్లకు మాత్రమే భయపడేవాణ్ని అని చెప్పిన ఆడమ్ గిల్‌క్రిస్ట్

దూకుడైన బ్యాటింగ్‌తో ఎందరో బౌలర్లకు చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్.. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో స్పిన్ బౌలర్లు ముత్తయ్య మురళీధరన్, హర్భజన్ సింగ్‌ల మాత్రమే భయపడ్డానని చెప్పాడు. ఢిల్లీకి వచ్చిన గిల్‌క్రిస్ట్.. పాఠశాల విద్యార్థులతో ముచ్చటించాడు. […]

Share This Article