అల్లుఅర్జున్ దంపతులు కూతురికి ఏమి పేరు పెట్టారో తెలిస్తే మీరు షాక్ అవుతారు

హీరో అల్లు అర్జున్ తన ముద్దులొలికే కూతురికి నామకరణం చేశాడు. తమ కుటుంబంలోకి కొత్తగా వచ్చిన దేవత పేరు అర్హ అని ఫేస్‌బుక్‌లో, సోషల్ మీడియాలో అల్లుఅర్జున్ పోస్ట్ చేశాడు. అర్హ అనే పేరుకు అర్థాన్ని కూడా అల్లు అర్జున్ వివరించాడు. […]

Share This Article