ఈ లోకం లో వింత నిజాలు – తప్పక చదవండి

Other

Loading...

వింత నిజాలు -అవునా ?

* భూ భాగంలో 20% హిందూ మహా సముద్రమే!

chudu

* టామ్ మరియు జెర్రీల మొదటి పేర్లు జాస్పర్ మరియు జింక్స్!

* ఆకుపచ్చ అనకొండ పెద్ద జంతువును వేటాడి తిన్నాక దాదాపు నెలరోజులు ఆహారం తీసుకోదు!

* ఫ్లోరిడా డిస్నీలాండ్ కు ఏటా 5 కోట్లకు పైగా సందర్శకులు వస్తారు!

* అరటి పండులో 75% నీరే!

* జెయింట్ యాంట్ ఈటర్ నాలుక 2 అడుగుల పొడవుంటుంది!

* చైనా గోడను ఏటా కోటి మంది పర్యాటకులు సందర్శిస్తారని అంచనా!

* సునామీ అలలు గంటకు సుమారు 970 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి!

* ఇప్పుడు మనకు గనుల్లో లభించే వజ్రాలు 300 కోట్ల ఎల్లా క్రితంవని అంచనా!

* ప్రపంచవ్యాప్తంగా ఐదు వేల రకాల బంగాళదుంపలున్నాయి.

*వెదురు మొక్కలు ఒక రోజులో మూడు అడుగులకుపైగా పొడవు పెరుగుతాయి.

* ఒక ప్లాస్టిక్ బాటిల్ భూమిలో కరిగిపోవటానికి సుమారు 450 ఏళ్ళు పడుతుంది.

* భూమిపై వున్నా మొత్తం మంచులో 90% వరకు అంటార్కిటికా లోనే ఉంది !

* మనం నవ్వితే 17 కండరాలు కదులుతాయి.

* సెకన్ లో అమెజాన్ నది నుంచి అట్లాంటిక్ సముద్రంలోకి విడుదలయ్యే నీటితో 2000 ఈతకొలనుల్ని నింపొచ్చు !

* వోయేజర్-1 అంతరిక్ష నౌక సెకనుకు 17 కిలోమీటర్లు ప్రయాణిస్తోంది !

* ప్రతీ సెకనుకు సూర్యుడు 4 టన్నుల ద్రవ్యరాశిని కోల్పోతున్నాడు !

* అమెరికన్లు సెకనుకు దాదాపు 50 కిలోల చాక్లెట్లు తింటారు !

Loading...
Loading...

Share This Article

Leave a Reply