సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి బై చెప్పి క్యాబ్ డ్రైవర్ గా మరి లక్షలు సంపాదిస్తున్నాడు

News

Loading...

అతను బెంగుళూర్ లో ఒలా క్యాబ్ డ్రైవర్. అతని సంపాదన ఎంతో తెలిస్తే రోజు అతను క్యాబ్లో వెళ్ళే ఐటి ఉద్యోగులు అదే కార్ కింద తలపెట్టుకోవాలని అనుకున్నా ఆశ్చర్యపోడానికి లేదు. అతని సంపాదన నెలకి 2 లక్షలు. కొరమంగళ లో ఒక అధునాతన నివాస సముదాయంలో 80 లక్షల విలువైన ఫ్లాట్ అతగాడి సొంతం. అతని పేరు ఇబ్రహీం.

ఒలా లో చేరడానికి ముందు ఇబ్రహీం సౌదిలో 50వేల రూపాయలకు డ్రైవర్ గా ఉద్యోగం చేసేవాడు. ఇండియా తిరిగొచ్చాక ఒక స్విఫ్ట్ కారు కొనుక్కుని దానిని ఒలా సంస్థ ద్వారా తన సొంత డ్రైవింగ్ ద్వారా నడుపుతున్నాడు. 1 సంవత్సరం తిరిగేసరికి ఇప్పుడు అతను తను నడిపే కార్ మాత్రమే కాకుండా మరో 2 కార్ల యజమాని అయ్యాడు. ఇదంతా ఎలా జరిగింది?

chudu

ఒలా సంస్థ తన డ్రైవర్లకి ప్రతీ 12 సక్సెస్ ఫుల్ రైడ్లకి 2వేల రూపాయలు ఇస్తుంది.
అదే పీక్ టైంలోను, పండుగల టైం లో ఐతే ఆ మొత్తం 10 వేల వరకు ఉంటుంది.
ఒలా సంస్థ ఆ మొత్తాన్ని అదే రోజు డ్రైవర్ అకౌంట్ లో జమ చేస్తుంది కూడా దింతో లేట్ అయ్యే పని కూడా లేదు.
ఇబ్రహీం ఇప్పుడు తన 2 కార్లను కూడా తన లాంటి మరో 2 కుర్రాళ్ళకి అద్దెకు ఇచ్చి నడుపుతున్నాడు.
ఇది బెంగుళూర్ కు చెందిన ఇబ్రహీం సక్సెస్ స్టోరీ.

Loading...
Loading...

Share This Article

Leave a Reply