ఇంట్లో కూర్చోని ప్రభుత్వ సేవలను పొందండి ఇలా…ప్రభుత్వ అత్యవసర ఫోన్ నంబర్లు

Telugu World

Loading...

ప్రభుత్వం ప్రవేసపెట్టిన కొన్ని సేవలకు మరియు కొన్ని అత్యవసర సేవలకు ఉపయోగపడే కొన్ని ఫోన్ నంబర్స్ ని ఇప్పుడు తెలుసుకుందాం……. నేటి కంప్యూటర్ యుగములో ప్రతి ఒక్కరు ఈ ఫోన్ నంబర్స్ ని మీ దగ్గర ఉంచుకోవడం ఎంతో అవసరం.

 

chudu

పోలీసు సేవలకు – 100
రైల్వే సమాచారం కోసం -139
శాంతి భద్రతల కొరకు -1090
Eve teasing – 1091
పిల్లల వేదింపులు  – 1098
RTC  హెల్ప్ లైన్ – 18002004599
అత్యవసర వైద్య సేవలు. – 108
తపాల భీమా – 18001805232
అగ్ని మాపక సేవలు – 101
N.T.R వైద్య సేవలు . -104
ప్రభుత్వ కార్యాలయాలలో ఇబ్బందులు .-155361
ఓటు నమోదు కొరకు – 1950
వ్యవసాయ సమాచారం – 18001801551
మీ సేవ సేవల కొరకు -1100
టెలికాం సేవల కొరకు -198
విద్యుత్ సేవల కొరకు -18004250028
ఉపాది హామీ పథకం – 18002004455
ట్రాఫిక్ సమస్యలకు – 107
అపోలో అంబులన్స్ కొరకు -1066
ఎలక్ట్రిక్సిటీ కాప్మ్లైంట్ కొరకు -1912
LION CLUB BLOOD BANK – 040-24745243
MEDWIN BLOOD BANK – 040-23202902
AP STATE CIVIL SUPPLIES – 18004252977
AIRLINE ENQUIERIES -1407
ట్రైన్ లో మహిళల భద్రతా కొరకు -9003160980

Loading...
Loading...

Share This Article

Leave a Reply