మొక్కజొన్న యువతీ జుట్టును ఎలా చెక్కేసిందో మీరే చూడండి (వీడియో)

News

Loading...

చాలామంది వారు చేసిన ఆ స్టంట్స్ ను ఇంటర్నెట్లో పెట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. అవి చూసి మనం కూడా అలానే చెస్తే బాగుండును అని చాలా మంది అనుకుంటున్నారు. అనుకున్నదే తడావుగా వాటిని ఫాలో అవుతూ వాటిని చేసేస్తున్నారు. అందులో సింఫుల్ గా ఉండేవయితే మనం కూడా వారిలానే చేస్తున్నాము. కొన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని చేసే స్టంట్స్ ఉంటాయి. వాటిని చేయాలంటే కొంత ఫ్రాక్టిస్ అవసరం అవి లేకుండా ఆ స్టంట్స్ ను చేశామనుకోండి అభాసుపాలవుతారు. సరిగ్గా అలాంటి పనే చేసింది ఈ చైనా యువతీ. ఇంటర్నెట్‌లో కార్న్ డ్రిల్ చాలెంజ్ అనే కొత్త స్టంట్‌కు కొంతమంది ఔత్సాహికులు తెరలేపారు. అంటే మొక్కజొన్న పొత్తును డ్రిల్లింగ్ మిషన్‌కు అమర్చి దాన్ని ఆన్ చేసి మిషన్ తిరుగుతుండగా ఆ పొత్తును తినడం. ఈ స్టంట్‌ను చూసిన చైనా యువతీ అదే పని చేసింది. అయితే ఆమె మొక్కజొన్న పొత్తు తింటున్న క్రమంలో డ్రిల్లింగ్ మిషన్ పట్టుతప్పి ఆమె జుట్టును చెక్కేసింది. డాక్టర్లు ఆమెకు చికిత్స చేశారు. ఆ వీడియో నెట్టింట్లో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోను మీరు చూడండి.   వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చైయండి 

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply