విద్యా విప్లవం సృష్టించిన ఈ యువకుడి కృషిని చదవండి.,

Get Inspired

Loading...

16 సంవత్సరాల బాబర్ ఆలీ అనే ఈ యువకుడు తన గ్రామంలో ఒక విద్యా విప్లవాన్నే సృష్టించాడు. ప్రపంచంలోనే అతి పిన్న వయసు హెడ్ మాస్టర్ గా గుర్తింపబడ్డాడు. ఇంటర్ మీడియట్ చదువుతున్న ఇతను ఉదయం పూట కాలేజీ కి వెళతాడు. మధ్యాహ్నం నుండి తన ఇంటి వెనుక ఉన్న ప్ర్రాంతంలో ఆనంద్ శిక్షా నికేతన్ అనే పేరుతో ఉన్న తాను నడపబడుతున్న స్కూల్ లో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు. ఇప్పటికి దాదాపుగా 800 మందికి ఇతను విద్యను అందించాడు. ఇతను చేస్తున్న కృషిని గుర్తించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం , ఈ స్కూల్ లో చదివిన విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఉన్నత చదువులకు గాను ఇతర విద్యా సంస్థలలో డైరెక్ట్ గా చేరేందుకు కూడా అనుమతించింది.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply