న‌న్ను రెండు సార్లు రేప్ చేశారు.. దిమ్మ‌తిరిగే విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన నిత్యామీన‌న్‌.

Movies

Loading...

అలా మొద‌లైంది, ఇష్క్ , గుండె జారి గ‌ల్లంత‌య్యిందే , మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రానీ రోజు , జ‌న‌తాగ్యారేజ్ వంటి త‌దిత‌ర‌ సినిమాలతో తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ ద‌క్కించుకున్న హీరోయిన్ నిత్యామీన‌న్‌. ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొద్దికాలంలోనే ఊహించ‌ని స్టార్‌డ‌మ్ ద‌క్కించుకున్న ఈ మ‌ల్లు బ్యూటీ ఇప్పుడు సంచ‌ల‌నాత్మ‌క చిత్రంతో మ‌న‌ముందుకు వ‌చ్చింది.

                            ఆడ‌వాళ్ల‌పై జ‌రుగుతున్న అత్యాచారాల‌ను ప్ర‌తిఘ‌టిస్తూ ఘ‌టన అనే సినిమాతో మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన నిత్యామీన‌న్ కొన్ని షాకింగ్ విష‌యాలు మీడియాతో పంచుకుంది. ఇప్ప‌టివ‌ర‌కూ చాలా కూల్ అండ్ డీసెంట్‌గా క‌నిపించిన ఈ బొద్దుగుమ్మ ఇప్పుడు మొద‌టిసారి షాకింగ్ క‌మెంట్స్ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న‌పై రెండుసార్లు అత్యాచారం చేశార‌ని ఈ అమ్మడు చెప్ప‌టంతో మీడియా ప్ర‌తినిధులు కంగుతిన్నారు. అయితే ఇలా చెప్పిన క‌సేప‌టికి ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ‌. ” ఘ‌ట‌న సినిమాలో న‌న్ను రెండు సార్లు అత్యాచారం చేసిన సీన్స్ తెర‌కెక్కాయ్‌. అలా చేసేది మ‌రెవ‌రో కాదు. సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌. అస‌లు నాపై రెండు సార్లు అత్యాచారం జ‌రిగినా నాకు ఆస‌లు ఆ ఫీల్ ఏ రాలేదు. ఈ సీన్స్స చాలా సుతిమెత్త‌గా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోవ‌టంతో నేన్ను రేప్ చేస్తున్నార‌నే ఫీల్ కూడా నాకు తెలియ‌లేదు ” అంటూ షాకింగ్ క‌మెంట్స్ చేసింది నిత్యా. ఇప్ప‌టివ‌ర‌కూ చాలా డీసెంట్‌గా మాట్లాడే నిత్యా, ఒకే సారి ఇలా కొత్త షేడ్‌లో మాట్లాడ‌టంతో అభిమానులు సైతం షాక‌య్యారు.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply