ఈ నోటు మీద‌గ్గ‌ర ఉందా..అయితే 30ల‌క్ష‌లు మీవే… ఎలాగో తెలుసుకోండి

Telugu World

Loading...

ఇప్ప‌టి వ‌ర‌కూ దేశంలో ఎన్న‌డూ చూడ‌ని పెద్ద మొత్తం డ‌బ్బు, ఇప్పుడు బ్యాంకుల ముందు ప్ర‌త్య‌క్ష‌మౌతుంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోధీ సంచ‌ల‌నాత్మ‌క‌ నిర్ణ‌యంతో ప్ర‌జ‌లు బ్యాంకులు ముందు బారులుతీరారు. తిండి మానుకుని మ‌రీ బ్యాంకుల ముందు ప‌డిగాపులు కాస్తున్నారు. అయితే ప్ర‌భుత్వం వ‌ల్ల ఇన్ని ఇక్క‌ట్లు ఎదుర్కొంటున్నా కానీ న‌ల్ల‌ధ‌నం వెలికితీసేందుకు ప్ర‌ధాని తీసుకున్న ఈ నిర్ణ‌యంపై దేశ ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

                 అయితే నోట్లు మార్చే ప‌నిలో బిజీగా ఉన్న ప్ర‌జ‌ల‌కు మ‌రో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది మోధీ స‌ర్కార్‌. అదేంటంటే, 1978కి చెందిన ఓ పాత నోటు మీద‌గ్గ‌ర ఉంటే అక్ష‌రాల 30ల‌క్ష‌ల రూపాయ‌లు ఇవ్వ‌టానికి సిద్దంగా ఉందంటా.. ఏంటి షాక్ అయ్యారా.. అవునండి. ఇది నిజం. స్వ‌యంగే కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించే వేలంలో దీనిని అమ్ముకోవ‌చ్చ‌ట‌. ఇంత‌కి ఆ నోట్‌లోని అంత ఇంట్ర‌స్టింగ్ అంశం ఏంటి అనుకుంటున్నారా.. 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 5వేలు, 10వేల నోట్లను ప్రవేశపెట్టింది. ఇంత ఎక్కువ మొత్తం విలువ క‌లిగిన నోట్లను ఇండియాలో ప్రవేశపెట్టడం అదే తొలిసారి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు వీటిని రద్దు చేశార‌నుకోండి. అయితే ప్ర‌స్తుతం నోట్ల‌ను మార్చే క్ర‌మంలో ఆ కాలానికి చెందిన ఓ 5000రూ నోటు బ‌య‌ట‌ప‌డింద‌ట‌. ఈ నోటును వేలం వేశార‌ట‌. అయితే అప్ప‌టి సంవ‌త్స‌రానికి చెందిన 1000నోట్లు సైతం ఇప్పుడు వేలానికి అనుమ‌తించ‌బ‌డుతున్నాయి. అప్ప‌ట్లో వీటి ధ‌ర 2.4ల‌క్ష‌లు అని తెలిపారు. మ‌రి ఇప్పుడు క‌నుక ఈ నోటు మీ ద‌గ్గ‌ర ఉంటే ల‌క్ష‌ల సొమ్ము మీ సొంతం అవుతుంద‌న్నమాటే.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply