Love your wife Love your Husband.. Don’t go for temporary relationships…

Other

Loading...

ఒక కార్పొరేట్ కంపెనీ తన ఉద్యోగిని , ఉద్యోగులకు వ్యక్తిత్వ వికాసము అనే అంశము పైన శిక్షణ తరగతి నిర్వహిస్తోంది … అక్కడ సెమినార్ హాల్ లో 100 మంది ఉద్యోగి , ఉద్యోగిని లు వుంటారు .. శిక్షణ ఇచే మేనేజర్ ఉద్యోగుల లో నుంచి ఒకరని రామ్మనారు .. రామ లక్ష్మి అనే ఒక ఉద్యోగిని మేనేజర్ వద్దకు వచ్చింది.. మేనేజర్ : వెల్ కం రామ లక్ష్మి , నీ జీవితము లో నీకు బాగా నచిన 30 మంది పేర్లు బోర్డు మిద రాయి అన్నారు .. రామ లక్ష్మి , తన ఫ్యామిలీ మెంబెర్స్ , ఫ్రెండ్స్ , తెలిసిన వాళ్ళు నుంచి ఒక 30 పేర్లు రాసింది.. మేనేజర్ రామ లక్ష్మి ఇందు లోంచి 4 పేర్లు డిలీట్ చేయి . Rama లక్ష్మి తెలిసిన వాళ్ళవి 4 పేర్లు తొలగించింది .. మేనేజర్ : రామ లక్ష్మి ఒక 10 పేర్లు తొలగించు రామ లక్ష్మి ఫ్రెండ్స్ పేర్లు తొలగించింది. మేనేజర్ : రామ లక్ష్మి మొత్తము 4 పేర్లు మాత్రమే ఉంచు. రామ లక్ష్మి : రామ లక్ష్మి తన భర్త పేరు , కొడుకు పేరు తల్లి తండ్రి పేరు వుంచి మిగిలినవి తొలగించింది… మేనేజర్ : ఇంకో రెండు పేర్లు తొలగించు .. హాల్ మొత్తము నిసబ్దము గా వుంది .. రామ లక్ష్మి తల్లి తండ్రి పేరులు తొలగించింది .. మేనేజర్ : ఇంకో ఒక పేరు తీసేయి … రామ లక్ష్మి ఏడుస్తూ తన కొడుకు పేరు తొలగించింది. వెళ్లి తన సీట్ లో కూచుంది .. మేనేజర్ : నువ్వు జన్మ ఇచిన కొడుకు పేరు , నీకు జన్మ ఇచిన్న తల్లి తండ్రి పేరు తీసేసి బయటా నుంచి వచిన్న భర్త పేరు మాత్రమే ఎందుకు వుంచావు .. రామ లక్ష్మి : సర్ జీవితము లో చివరి వరకు ఒకరి ఒకరు తోడూ వుండేది భార్య భర్తలు మాత్రమే , ఎప్పటికి భార్య భర్తలు కలిసి వుండాలి ఒకలని ఒక్కలు ప్రేమించుకోవాలి గౌరవించుకోవాలి .. కలకలం శాశ్వతము గా వుండేది భార్య భర్త మాత్రమే హాల్ అంత చపట్లు తో మారుమోగి పోయింది …

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply