కువైట్ లో ఉద్యోగికి జీతంతో కూడిన 4 నెలల సెలవులు

Telugu World

Loading...

కువైట్ లేబర్ లా చాప్టర్ 4, సెక్షన్ 3, ఆర్టికల్ 77
ఉద్యోగి దగ్గరి బంధువు (first or second grade relative) ఎవరైనా చనిపోతే, ఆ ఉద్యోగి జీతంతో కూడిన మూడు రోజుల సెలవును తీసుకొనవచ్చును.
ఒక ముస్లిం మహిళా ఉద్యోగి భర్త చనిపోయినట్లైతే ఆమెకు జీతంతో కూడిన 4 నెలల సెలవులను మరియు 10 రోజుల సెలవులను iddat కు తీసుకోవచ్చును. ఈ సమయంలో ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి వద్ద ఉద్యోగం చేయరాదు. మినిస్టర్ అనుమతి తో ఈ  సెలవులను మంజూరు చేస్తారు.
నాన్-ముస్లిం మహిళా ఉద్యోగి భర్త చనిపోయినట్లైతే ఆమెకు జీతంతో కూడిన 21 రోజుల సెలవులను మంజూరు చేస్తారు.
Safety Guidelines – Drive to stay 365 alive
భద్రతా సూచనలు – 365 సజీవంగా ఉండేలా డ్రైవ్ చేయండి.

Source – kuwaitnris
image credit – kuwaitnris

chudu

Read MOST POPULAR POSTS

భారత్ గురించి 35 ‘మైండ్ బ్లోయింగ్’ నిజాలివి.

క్రెడిట్, డెబిట్ కార్డులకు కాలం చెల్లనుందా

Loading...
Loading...

Share This Article

Leave a Reply