మీ ఫేస్‌బుక్ ప్రోఫైల్ పిక్చర్ బాగుంటే… ఇంటర్వూ గ్యారెంటీ..

Jobs

Loading...

మీరు ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారా.. చేసినా ఇంటర్వ్యూ వరకూ వెళ్లలేకపోతున్నారా.. అయితే మీ ఫేస్‌బుక్ ప్రోఫైల్ పిక్చర్స్‌ని ఆకర్షణీయంగా మారస్తూ ఉండండి. మిమ్మల్ని తప్పకుండా ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఏంటీ.. నమ్మలేకున్నారా.. ఫేస్‌బుక్ ప్రోఫైల్ పిక్చర్స్‌ని బట్టి 40 శాతం వరకూ ఇంటర్వ్యూకి పిలిచే అవకాశాలు ఉన్నాయని బెల్జియంలోని ఘెంట్ యూనివర్శిటీ ఓ పరిశోధనలో తెలిపింది. రిక్రూటర్లు సీవీలో ఇచ్చే తక్కువపాటి సమాచారంతో నిర్ణయం తీసుకోలేరనీ, అందుకే వారు అభ్యర్థుల ఫేస్‌బుక్‌ ప్రోఫైల్‌ను, ఫోటోలను, వారి వ్యక్తిత్వాన్ని అంచనావేసి ఇంటర్వ్యూకి పిలిచేదీ, లేనిదీ నిర్ణయం తీసుకుంటారని సర్వేలో తేలింది. ఫేస్‌బుక్ అకౌంట్‌ని సీవీలో చేర్చకున్నా పేరుని బట్టి రిక్రూటర్లు సెర్చ్ చేస్తుంటారని తెలిపింది. ఈ ఫేస్‌బుక్ నిర్ణయం ద్వారా మేథావులను సమీకరిస్తుంటారని చెప్పింది.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply