అమ్మాయిలకు తన బాయ్ ఫ్రెండ్ ఇలా ఉంటే తెగ నచ్చుతారట – ఆసక్తికరమైన సర్వే

Other

Loading...

మీ బాయ్‌ఫ్రెండ్ ఎలా ఉండాలన్న అంశంపై దేశంలోని కొంతమంది అమ్మాయిల వద్ద ఓ సర్వే నిర్వహించగా, అందులో ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. బాయ్ ఫ్రెండ్ అంటే చాలా హాట్‌గా ఉండాలని అపుడే చాలా అందంగా ఉంటారని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా స్నేహితులతో మందు కొట్టడం స్నేహితులతో పీకల్లోతు మందు పార్టీలో నిమగ్నమైపోయి కనీసం గర్ల్ ఫ్రెండ్ పక్కనుందనే విషయం పట్టించుకోని అబ్బాయిలంటే అమ్మాయిలకు కొంత చిరాకు.

ఇంట్లో మద్యం సేవించడం ఒక వైపైతే, నలుగురి మధ్యలో తాగి తమ బాయ్ ఫ్రెండ్ అభాసు పాలవడం అమ్మాయిలకు నచ్చదట. అలాగే, రహస్యంగా అశ్లీల శృంగారాలను చూడటం అశ్లీల శృంగారాన్ని వీక్షిస్తున్న తన బాయ్ ఫ్రెండ్‌ని గమనించిన అమ్మాయికి అతనంటే చిరాకు ఏర్పడుతుందట. 

అలాగే, షాపింగ్‌కి వెళ్లినపుడు అబ్బాయిలు సహనంగా ఉండాలని అమ్మాయి కోరుకుంటుంది. కానీ, అబ్బాయిలు ఇలా ఉండలేరు కదా, త్వరగా షాపింగ్ పూర్తి చేయాలని తొందర పెడుతుంటారు. ఈ వ్యవహారశైలిని ఆమె ఏమాత్రం అంగీకరించదు. 

ఇకపోతే అమ్మాయిలకు డ్రెస్ సూట్ అయిందా లేదా ఏ డ్రెస్ సూట్ అవుతుంది అని చెప్పడాన్ని ఇష్టపడరు. ఈ అలవాటు అమ్మాయిలకు నచ్చదట. అలాగే, కొంత పరిచయం తర్వాత అబ్బాయిలు శారీరక సంబంధం కోరుతారు. కానీ, అమ్మాయిలకు శారీరక సంబంధం ఎమోషన్‌తో కూడుకున్నది. అందుకే ఇందుకోసం ఆరాటపడే అబ్బాయిలంటే అస్సలు నచ్చదట.

Loading...
Loading...

Share This Article

Leave a Reply