ఈ టీకా తల్లిదండ్రుల పాలిట వరం… సాధించింది మన శాస్త్రవేత్తలే

News

Loading...

ఈ టీకా తల్లిదండ్రుల పాలిట వరం… సాధించింది మన శాస్త్రవేత్తలే!

భారత్ లో ఎందరో చిన్న పిల్లల్ని పొట్టన పెట్టుకుంటున్న వ్యాధి అతిసారం- Diarrhea. రోటా వైరస్ వల్ల తలెత్తుతున్న ఈ వ్యాధి ప్రతి తల్లి, తండ్రి పాలిట నరకం. ఇలాంటి వ్యాధికి టీకాను కనుగొన్నారు శాస్త్రవేత్తలు… మన దేశానికీ అది కూడా మన హైదరాబాదు కి చెందిన శాస్త్రవేత్తలు.బారతటుడే.

chudu

హైదరాబాదుకు చెందిన భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనల తరువాత అతిసార వ్యాధికి టీకా ను కనుక్కోవడంలో సఫలం అయ్యారు. ఇది నొటి ద్వారా వేసే టీకా, ఈ టీకా మూడు డోసులు వేస్తే అతిసార వ్యాధి నుండి పిల్లలను కాపాడవచ్చు.

రోటోవాక్ గా పిలవబడుతున్న ఈ టీకాపై భారత్, అమెరికా వంటి దేశాలలో సుమారు 7000 మంది పిల్లల పైన తీవ్రమైన పరిశోధనలు జరిగాయి. ఈ టీకాను భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడి ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా అతిసార వ్యాధి తో 4,50,000 మంది, కేవలం భారత్ లోనే 1,10,000 మరణిస్తున్న ఈ తరుణంలో రోటోవాక్ టీకా ఎంతో ఉపయోగపడుతుందని ఆశిద్దాం.

Loading...
Loading...

Share This Article

Leave a Reply