యాక్సిడెంట్ లో అది కోల్పోయినా… రోజుకో అమ్మాయితో అతను శృంగారం… ఎందుకంటే..

News

Loading...

వైద్య చరిత్రలోనే ఒక వింతైన సంఘటన జరిగింది. అదేంటో మీ ముందుంచుతున్నాం. ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మహమద్ ఆబాద్ అనే వ్యక్తి కారు ప్రమాదంలో తన పురుషాంగాన్ని, వృషణాల్లో ఒక దాన్ని కోల్పోయాడు. ఆ తరువాత అతనికి ఆపరేషన్ చేసి 8 అంగుళాల బయోనిక్ పురుషాంగాన్ని శరీరానికి  అతికించారు. ఈ పురుషాంగాన్ని అతని చర్మం, అతని చేతిలోని కండరాలను తీసి తయారుచేసారు. ఇటువంటి ఆపరేషన్ వైద్య చరిత్రలోనే మొదటిసారి. ఇప్పుడతని వయసు 44 సంవత్సరాలు. అతనికి ఎంతో మంది మహిళలు శృంగారం చేయాలని కోరుతూ ఆఫర్స్ ఇస్తున్నారు .
చాలా మంది బయోనిక్ పురుషాంగం గురించి విని శృంగారం కోరుతూ ఆన్ లైన్ లో మెసేజ్ చేస్తున్నారు. అయితే పనిలో బిజీగా ఉండడం వలన వాళ్ళ ఆఫర్లను తిరస్కరిస్తున్నాను అని ఆబాద్ చెప్పుకొచ్చాడు. అతనికి అతని తల్లిదండ్రులు సాంప్రదాయబద్దమైన యువతిని భార్య గా చేయాలని చూస్తున్నారు. గతంలో ఒక వేశ్య తో శృంగారంలో పాల్గొని వార్తల్లోకెక్కాడు అబాద్. అతని పురుషాంగానికి రెండు నాళాలు ఉంటాయి. అతను స్విచ్ నొక్కితే ఒక నాళం నీటితో నింపబడుతుంది.

Loading...
Loading...

Share This Article

Leave a Reply