రికార్డు సృష్టించాలని ఆమె శృంగారంలో ఎలాంటి పని చేసిందో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే…

News

Loading...

దాంపత్య జీవితం సజావుగా సాగాలంటే ప్రేమ, అన్యోన్యతలతో పాటు శృంగారం కూడా ముఖ్యమేనంటున్నారు సెక్సాలజిస్టులు. భాగ స్వాములు ఆనందకరమైన శృంగారంతో ఆరో గ్యాన్ని పొందవచ్చునంటున్నారు. అయితే శ్రుతి మించితే మాత్రం ప్రమాదానికి దారితీస్తుందని కూడా చెబుతున్నారు. ఒకేరోజు ఎక్కువసార్లు శృంగా రంలో పాల్గొనడం గురించి సర్వే నిర్వహించారు. సర్వే ప్రకారం 20 నుంచి 23 సంవత్సరాల వయస్సు ఉన్న ఆడవారు రోజులో మూడు లేదా నాలుగు సార్లు కంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే ఆరోగ్య పరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందట. ఎక్కువసార్లు సెక్స్‌లో పాల్గొనడం వల్ల నొప్పి రావడం, ఇనఫెక్షన్స వచ్చే అవకాశం కూడా ఎక్కువే నట. ఇంకా ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే ప్రాణాలకు సైతం హానికరం.
కొద్దినెలల క్రితం అమెరికాలో ఓ మహిళ రికార్డు కోసం అంటూ రోజులో ఎక్కువసార్లు సెక్స్‌లో పాల్గొంది. దాంతో ఆమె తీవ్రమైన నొప్పితో, నెలరోజుల్లోనే చనిపోయింది. ఆమె మరణానికి కారణం అతిశృంగారమని డాక్టర్లు రిపోర్టు ఇచ్చారు.

అతిశృంగారం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా వేలమంది చనిపోతు న్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. సెక్స్‌ సమయంలో అది తారాస్థాయికి చేరినప్పుడు పిచ్చిపిచ్చిగా ప్రవ ర్తించి, భాగస్వామిపై పైశాచికంగా దాడిచేయడం వల్ల కూడా పలువురు చనిపోయినట్లు సర్వే ఫలితాలు తెలియ జేస్తున్నాయి. అందుకే సెక్స్‌ మితంగా ఉంటేనే అనారోగ్యం దరిచేరకుండా ఉంటుందని చెబు తున్నారు.

అంతేకాదు ఈమధ్యనే చైనాలో నిర్వహించిన సర్వే ప్రకారం 35-55 ఏళ్ళ వయస్సు మధ్య ఉన్నవారు 30 శాతం మంది, తాము వారానికి ఒకసారే శృంగారంలో పాల్గొంటున్నట్టు తెలిపారు. నెలలో పదిసార్లు పాల్గొన్నామని కేవలం 16.9 శాతం మంది వెల్లడించారు. సర్వేలో పాల్గొన్న వారిలో చాలామంది తాము నెలకి మూడు నుంచి తొమ్మిదిసార్లు శృంగారంలో పాల్గొన్నామని చెప్పగా, 8 శాతం మంది అసలు శృంగారంలో పాల్గొనక పోవడమో లేక ఎప్పుడో ఒకసారి పాల్గొనడమో జరిగిందని సర్వే తేల్చింది.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply