బాయ్‌ఫ్రెండ్‌ను పరీక్షిద్దామని పోర్న్ స్టార్‌ను ఇంటికి పంపింది – ఏమి జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు

News

Loading...

నమ్మకం… జీవితంలో ఇది చాలా ముఖ్యమైనది. అత్యంత విలువైనది కూడా. ఒకసారి దీనిని కోల్పోతే తిరిగి సంపాదించుకోవడం కష్టం. ముఖ్యంగా ప్రేమలాంటి విషయాల్లో అయితే మరింత కష్టం. తన బాయ్ ఫ్రెండ్ నిజయతీని పరీక్షించేందుకు ఓ ప్రేమికురాలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. గర్ల్‌ఫ్రెండ్ తనను పరీక్షించాలనుకుందన్న విషయం తెలిసిన అతడి మనసు ముక్కలైంది.

బ్రిటన్‌కు చెందిన ప్రేమికురాలు అతడి ప్రియుడిని పరీక్షించేందుకు వెలెరీస్ చార్మ్స్ అనే పోర్న్‌స్టార్‌ను బాయ్‌ఫ్రెండ్ వద్దకు పంపించింది. ఓ బుక్‌స్టాల్ వద్ద అతడిని కలిసిన వెలెరీ మాటలు కలిపింది. మాటలతో అతడిని పడేసింది. ముందు అతడు ఆమెకు దూరంగా ఉన్నా తర్వాత ఆమె అతడిని కన్విన్స్ చేసి అతడి ఫోన్ నంబరు తీసుకుంది. నీకెవరైనా గాళ్ ఫ్రెండ్స్ ఉన్నారా? అని ప్రశ్నించింది. ఉన్నారని చెప్పుకొచ్చాడు. అతడి ఫోన్ నంబరు తీసుకుని రాత్రికి ఇంటికి వస్తానంది. ఎందుకని ప్రశ్నించిన అతడికి దిమ్మదిరిగే సమాధానం చెప్పింది. తానో పోర్న్‌స్టార్‌నని, మరికొద్ది రోజుల్లో షూటింగ్ ఉందని, కొత్తగా ప్రయత్నించేందుకు ఇంటికొస్తానని చెప్పింది. గాళ్ ఫ్రెండ్ ఉన్నా ఫర్వాలేదని పేర్కొంది. దీంతో అతడు అడ్రస్ చెప్పి వెళ్లిపోయాడు. వారిద్దరి సంభాషణను రహస్యంగా ఇంట్లో కూర్చుని కంప్యూటర్ ద్వారా చూస్తున్న యువకుడి గాళ్ ఫ్రెండ్‌కు మతిపోయినంత పనైంది. అతడు తన ఫోన్ నంబరును ఆమెకు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయింది. అయితే తన ప్రేమకు బ్రేకప్ చెప్పే ఉద్దేశం లేదని పేర్కొంది. విషయం తెలిసిన అతడు ఆమెను నిలదీశాడు. బ్రేకప్ చెప్పేందుకు సిద్ధమయ్యాడు. ‘మన మంచి కోసమే’ ఇలా చేశానని ఆమె చెప్పుకొచ్చింది. ఏడాది ప్రేమించుకున్న తర్వాత బ్రేకప్ చెప్పేస్తానంటే ఎలా కుదురుతుందంటూ నిలదీసింది. నిజాయతీకి ప్రతిరూపమే ప్రేమ అని పేర్కొన్న అతడు గాళ్ ఫ్రెండ్ పెట్టిన పరీక్ష తన మనసును ముక్కలు చేసిందని పేర్కొనడం కొసమెరుపు.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply