ఈ 4 యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయమని హోంశాఖ ఆదేశాలు…

News

Loading...

స్మార్ట్ ఫోన్ వినియోగదారులను హోంశాఖ హెచ్చరిస్తుంది. స్మార్ట్ ఫోన్ వాడుతున్నవారందరు వెంటనే వారి ఫోన్ నుండి ఓ నాలుగు యాప్స్ ని వెంటనే అన్ ఇంస్టాల్ చెయ్యాలని కోరింది. పాకిస్తాన్ ఏజెన్సీలు కొన్ని మాల్వేర్ (malware) ఉన్న యాప్స్ ని విడుదల చేశాయి.
ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత.. పాకిస్తాన్ కి చెందిన వారు మీ ఫోన్ లో భద్రపరిచిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా రాబట్టిన ఇన్ఫర్మేషన్ తో అక్రమాలకూ పాల్పడుతున్నారని హోంశాఖ తెలిపింది. కావున మీ ఫోన్ నుండి వెంటనే ఈ కింద ఇచ్చిన యాప్స్ ని డిలీట్ చేసేయండి.
Top Gun (game app)
Mpjunkie (music app)

Bdjunkie (video app)
Talking Frog (entertainment app)
ఇప్పట్లో స్మార్ట్ ఫోన్ ద్వారా బ్యాంకింగ్ యాప్స్ ని ఎక్కువగా వాడుతున్నారు. ఇక పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకింగ్ యాప్స్ వాడకం అమాంతం పెరిగిపోయింది.
ఈ పైన చెప్పిన యాప్స్ కనుక మీ ఫోన్ లో ఉంటె మీరు బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేసినప్పుడు మీ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకొని మీకు నష్టం కలిగించవచ్చు. సైబర్ ఫ్రాడ్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. సెక్యూరిటీ లేని యాప్స్ ని వెంటనే డిలీట్ చేసేయండి.అందరికి షేర్ చెయ్యండి.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply