బ్యాలెన్స్ లేకున్నా కాల్స్ చేసుకోవచ్చు

News

Loading...

బ్యాలెన్స్ లేకున్నా ఇకపై మొబైల్, ల్యాండ్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసుకునే సదుపాయం త్వరలో రానుంది. అయితే ఇందుకు మెయిన్ బ్యాలెన్స్ లేకున్నా సరే డేటా బ్యాలెన్స్ ఉండాలి. దీని ద్వారానే కాల్స్ చేసుకోవచ్చట. ఎలా అంటే వాట్సాప్‌, వైబర్‌, స్కైప్‌ ద్వారా ల్యాండ్‌లైన్‌, మొబైల్‌ నంబర్లుకు ఫోన్‌లు చేసుకునే సదుపాయం కల్పించేందుకు ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, టెలికాం ఆపరేటర్ల మధ్య ఈ మేరకు ఒప్పందం కుదురుకున్నారు. దీని ద్వారా డేటా ఛార్జీలతోనే ఫోన్‌కాల్స్‌ చేసుకునే సదుపాయం కల్పించనున్నారు సర్వీస్‌ ప్రొవైడర్లు. ఇలా కాల్ చేస్తే మెయిన్ బ్యాలెన్స్‌ లాగానే డేటా ఛార్జి పడుతుంది.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply