ఫేస్ బుక్ నెటిజన్లకు వెరీ గుడ్ న్యూస్… కొత్త ఆప్షన్ ఏంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.

Telugu World

Loading...

ఫేస్ బుక్ నెటిజన్లకు వెరీ వెరీ గుడ్ న్యూస్. బంపరాప్షన్ తీసుకొచ్చింది ఫేస్ బుక్. ఫ్రీగా Wi-Fi ఎక్కడుందో వెతుక్కోవాల్సిన అవసరం లేదు నెటిజన్లకు. ఎక్కడెక్కడ ఫ్రీ Wi-Fi ఉందో ఫేస్ బుక్ మీకు చెప్పేస్తుంది. అలర్ట్ ఇచ్చేస్తోంది. మీ చుట్టు పక్కల Wi-Fi ఎక్కడున్నా ఆ సమాచారాన్ని అందజేస్తుంది. ఇందుకోసం ‘Find Wi-Fi’ అనే అప్షన్ తీసుకొచ్చింది.
గతంలో The Next Web అనే సంస్థ iOS యాప్ ను ఏర్పాటు చేసింది. అదే దిశగా ప్రస్తుతం ‘ఫైండ్ వైఫై’ యాప్ రెడీ చేసింది ఫేస్ బుక్. ఒకసారి వినియోగదారులు ఫేస్ బుక్ లో లొకేషన్ పర్మిషన్ ఇస్తే చాలు..

చుట్టు పక్కల ఎక్కడెక్కడ Free Wi-Fi పాయింట్లు ఉంటుందో చూపిస్తుంది. ఇది టెస్టింగ్ దశలోనే ఉంది. అతి త్వరలోనే ఇది నెటిజన్లకు అందుబాటులోకి తీసుకురానుంది. నూతన సంవత్సర కానుకగా ఫేక్ బుక్ ఈ ఆప్షన్ ను తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు.

chudu

ఇప్పటికే రైల్వే స్టేషన్లలో ఫ్రీవైఫై సేవలు ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం 19 రైల్వే స్టేషన్లలో ఈ ఉచిత Wi-Fi సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటి 100 స్టేషన్లకు దీన్ని విస్తరించనుంది రైల్వేశాఖ. ఇది కేవలం రైల్లే స్టేషన్లకే కాకుండా చుట్టపక్కల ఉంటున్న వాళ్లకు కూడా ఫ్రీగా అందుతున్నాయి.

Loading...
Loading...

Share This Article

Leave a Reply