సముద్రగర్భంలో వేల కోట్ల సంపదను మించిన నిధి గుర్తింపు..!

News

Loading...

రూ.వేల కోట్ల సంపదతో ప్రయాణిస్తున్న ఓ ఓడ సముద్రంలో మునిగిపోతుంది. దాన్ని చేజిక్కించుకునేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తుంటారు. ఆ నిధిని కాపాడుతున్న సాగరకన్య అనుకోని పరిస్థితుల్లో భూమి మీదకు వస్తుంది. నిధి ఉందన్న విషయం తెలుసుకున్న కథానాయకుడు దాన్ని దుష్టుల చేతిలో పడకుండా సాగరకన్య సాయంతో ప్రభుత్వానికి అందజేస్తాడు’ ఇది ‘సాహసవీరుడు సాగరకన్య’ సినిమా కథ. ఇప్పుడు ఇదంతా దేనికి అంటారా? అచ్చం ఈ సినిమాలానే మిలియన్‌ డాలర్ల విలువైన సంపదతో ప్రయాణిస్తూ సముద్రంలో మునిగిపోయిన ఓ నావను ఫ్రాన్స్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply