2జీ డేటా ప్యాక్‌తో 3జీ బ్రౌజింగ్ స్పీడ్‌ను పొందటం ఇలా

Gadgets

Loading...

2జీ డేటా ప్యాక్‌లో 3జీ బ్రౌజింగ్ స్పీడ్‌ను అందుకునేందుకు, ఇలా చేయండి. ఫోన్ సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి.. ముందుగా మీ ఫోన్ సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి Wireless and Network విభాగంలో More Optionsను సెలక్ట్ చేసుకోండి. అందులో Mobile Networks సెలక్ట్ చేసుకోండి. డ్యుయల్ సిమ్ ఫోన్ వాడుతున్నట్లయితే.. మీరు డ్యుయల్ సిమ్ ఫోన్ వాడుతున్నట్లయితే 2జీ యాక్టివ్ డేటా ప్లాన్‌తో ఉన్న సిమ్‌ను సెలక్ట్ చేసుకోండి.

ఆ సిమ్ సంబంధించిన Network Mode ఆప్షన్ పై క్లిక్ చేయండి. లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి.. ఇప్పుడు మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటి వివరాలు.. GSM only, WCDMA only, WCDMA/GSM. వాటిలో WCDMA only ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని, ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ లోని 2జీ డేటా ప్యాక్ 3జీ బ్రౌజింగ్ స్పీడ్‌ను అందుకుంటుంది.  మీ ఫోన్ బ్రౌజింగ్ వేగం మాత్రమే పెరుగుతుంది. డౌన్‌లోడింగ్ వేగం మాత్రం 2జీ స్పీడ్‌లోనే ఉంటుంది. మేము సూచించిన సెట్టింగ్స్ కొన్ని నెట్‌‌వర్క్‌ ప్రొవైడర్స్ పరిధిలో పని చేయటం లేదు. కొన్నింటిని మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి.

Loading...
Loading...

Share This Article

Leave a Reply