జలుబు , దగ్గు , గొంతునొప్పి చిటికలో తగ్గించే జింజర్ టీ… తయారుచేయు విధానం

Telugu World

Loading...

1) తులసి ఉండే యాంటీ బాక్టీరియా , యాంటీ వైరల్ గుణాలు , అల్లంలో ఉండే యాంటీ ఇంప్లమేటరీ గుణాలు జలుబు , దగ్గు , గొంతు నొప్పిని తగ్గిస్తాయి.
 
2) తులసి జింజర్ టీ తయారు చేసుకోవడానికి ఒక 10 తులసి ఆకులను తీసుకొని , ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసి దానిలో తులసి ఆకులు , చిన్న అల్లం ముక్క , రెండు మూడు మిరియాలు వేసి ఆరగ్లాస్ అయ్యేవరకు మరిగించాలి.
 
3) ఇప్పుడు వడపోసి గోరువెచ్చగా అయ్యాక త్రాగాలి. దీనిలో ఒక స్పూన్ తేనే కూడా కలుపుకోవచ్చు.
 
4) ఈ టీ ని రోజులో 2 నుండి 3 సార్లు చేసుకొని తీసుకొంటే జలుబు , దగ్గు గొంతునొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
 
5) దగ్గు , గొంతునొప్పి రెండు రోజులు మించి ఉంటే దగ్గరలో డాక్టర్ ని కలవాలి ,మందులతో పాటు ఈ తులసి – జింజర్ టీ తీసుకొంటే తొందరగా తగ్గుతుంది.

Loading...
Loading...

Share This Article

Leave a Reply