మీ 3జీ ఫోన్ ను 4జీ ఫోన్ గా మార్చుకోండిలా…

Gadgets

Loading...

4జీ సేవలను ఉపయోగించుకోవాలంటే కచ్చితంగా మీరు వాడే ఫోన్ పూర్తిస్థాయిలో 4జీ కేపబుల్అయి ఉండాలి. అయితే ఓ చిన్న ట్రిక్‌ ను అప్లై చేస్తే, తద్వారా మీ దగ్గర ఉన్న 3జీ ఫోన్‌ ను 4జీ ఫోన్‌‌ లా మార్చేసుకోవచ్చు.

అది ఎలాగో ఇప్పుడు పరిశీలిద్దాం.

chudu

స్టెప్ 1: ముందుగా మీ ఫోన్ నుంచి*#*#4636#*#*కు డయల్ చేయండి.

స్టెప్ 2: కోడ్ అప్లై అయిన వెంటనే టెస్టింగ్ స్ర్కీన్ పై మీరు ల్యాండ్ అవుతారు.
ఇప్పుడు మీకు 4 ఆప్షన్స్కనిపిస్తాయి.
అవేమిటంటే ఫోన్ ఇన్ఫర్మేషన్, బ్యాటరీ ఇన్ఫర్మేషన్, యూసేజ్ స్టాటిస్టిక్స్, వై-ఫై ఇన్ఫర్మేషన్.

స్టెప్ 3: వాటిలో ఫోన్ ఇన్ఫర్మేషన్ ఆప్షన్‌ ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 4: ఇప్పుడు ఫోన్ ఇన్ఫర్మేషన్ కు సంబంధించి అనేక ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి.
వాటిలో ‘సెట్ ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్’ ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 5: ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ విభాగంలో ఎల్టిఇ/జిఎస్ఎం/సిడిఎంఏఆటో(పిఆర్ఎల్) మోడ్‌ ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 6: స్ర్కోల్ డౌన్చేసి అప్ డేట్ బటన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 7: ఇప్పుడు మీ ఫోన్ 4జి కేపబుల్ గా మారినట్లే.
ఎంచక్కా జియోసేవలను ఆస్వాదించవచ్చు.

గమనిక – ఈ ట్రిక్ అని మొబైల్స్ బ్రాండ్స్ కి సపోర్ట్ చేయదు … కొన్నిటికి  మాత్రమే సపోర్ట్ చేస్తుంది

Loading...
Loading...

Share This Article

Leave a Reply