రైల్వే స్టేషన్ లో ఫ్రీ వైఫై ని వాటికోసమే వాడేస్తున్నారు అంటా – షాక్ అవుతారు ఎందుకో తెలిస్తే

News

Loading...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాలో భాగంగా చాలా వరకు అంతా నెట్ మాయం అయ్యింది. ఫ్రీ వైఫై అంటూ పబ్లిక్ ప్లేస్ లలో పెడుతున్న ఈ నెట్ వాళ్ళ లాభాల సంగతి ఏమో గానీ…. చూసుకున్నంత వారికి చూసుకున్నంత అన్నట్లుగా ఎక్కువగా పోర్న్ సైట్స్ కోసం వాడుతున్నారట. కేవలం సమాచారం, సోషల్ మీడియా కోసం ఫ్రీ వైఫై వాడుతున్న వారు చాలా తక్కువగా ఉన్నారని… నెట్ స్పీడ్ బాగా ఉండటంతో ఎక్కువగా పోర్న్ సినిమాలను, సదరు సైట్స్ ను నేరుగా ఓపెన్ చేసి విచ్చల విడిగా చూస్తున్నారట. ఈ విషయాన్ని రైల్‌టెల్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.  రైల్వే స్టేషన్లలో ఉచితంగా అందిస్తున్న వై-ఫైని వాడుకోవడంలో బిహార్ రాజధాని పట్నా అగ్రస్థానంలో నిలిచింది. అయితే.. అక్కడ ఎక్కువగా ఈ వై-ఫైని ఉపయోగించి పోర్న్ సైట్లు వెతకడానికే దీన్ని వాడుతున్నారట. బిహార్‌లోనే ఉచిత వై-ఫై పొందిన మొదటి స్టేషన్ పట్నా. ప్రస్తుతం పట్నా రైల్వే స్టేషన్‌లో రైల్‌టెల్ సంస్థ ఒక గిగాబైట్ వై-ఫై డేటాను అందిస్తోంది. సాయంత్రం అయ్యేసరికి యవత చాలామంది రైల్వే స్టేషన్‌ కు వచ్చి ఫ్రీ వైఫై వాడుతున్నారని…. యువత ఉచిత ఇంటర్నెట్ కోసమే ఎక్కువగా రైల్వేష్టేషన్లకు వస్తుండటంతో ఇక్కడ నెట్ స్పీడు తగ్గిపోతోంది. దీన్ని 10 గిగాబైట్లకు పెంచాలని భావిస్తోంది.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply