శృంగారం తర్వాత ఈ విషయాలు అస్సలు మాట్లాడవద్దు – తప్పక చదవండి

News

Loading...

మొగుడు పెళ్లాల శృంగారం లేదా ప్రియుడు ప్రేయసిల శృంగారం తర్వాత కొన్ని విషయాలు మాట్లాడకుండా ఉండటం మంచిది. ఆ విషయాలను మాట్లాడినట్లయితే ఆమె లేదా అతడిపై చులకన భావం ఏర్పడటం లేదా ఆత్మనూన్యత భావం ఏర్పడటం, ఇబ్బంది పడటం జరుగుతుంది. అందుకే ఆ విషయాలను మాట్లాడవద్దు. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం.
సెక్స్‌ తర్వాత ఆమెతో బాగా ఎంజాయ్‌ చేశావా అని అడగవద్దు. అలా అడిగితే ఆడవారు ముడుచుకు పోతారు.
అంగ ప్రవేశం సమయంలో ఆమె చాలా ఉద్రేకానికి లోను అవుతుంది. నువ్వు ఆ సమయంలో తెగ రెచ్చి పోయావు అంటే ఆమె ముడుచుకు పోతుంది. అలా మాట్లాడటం ఏ మహిళకు అయినా ఇష్టం ఉండదు. అలా మాట్లాడితే తర్వాత సెక్స్‌ సమయంలో ఆమె పూర్తి స్థాయి స్వేచ్చగా పాల్గొనలేదు.
పూర్తి స్థాయిలో కోర్కె తీరిందని లేదా తీరలేదు అని అనడం కూడా కరెక్ట్‌ కాదు. అలా అనడం వల్ల భాగస్వామి ఒత్తిడికి లోను అవుతాడు.
శృంగారం తర్వాత ఆడవారికి కాస్త నొప్పిగా అనిపిస్తుంది. ఆ విషయాన్ని అతడికి చెప్పకుండా ఉండటం మంచిది. ఎందుకంటే దాన్ని అతడు ఏం చేయలేడు. కాస్త భరిస్తే అదే తగ్గి పోతుంది.
శృంగారం తర్వాత ఆయన కంటే నువ్వు బాగా చేశావు అని లేదా, ఆమెతో కంటే నీతో ఎక్కువ సుఖంగా ఉందని చెప్పడం మంచిది కాదు. అది ఆ తర్వాత సెక్స్‌ సమయంలో ప్రభావం చూపుతుంది.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply