కొన్ని సంవత్సరాల క్రితం Director పూరిజగన్నాథ్

Movies

Loading...

ఆర్. నారాయణ మూర్తి సున్నితంగ తిరస్కరించారు..

హైదరాబాద్ అమీర్ పేటలో ఒకచిన్న హాస్టల్లో ఉంటున్నారు… ఇప్పటికి దాదాపు 35 సినిమాలు తీశారు. దాచుకున్నదాని కన్న మిగిలిన అప్పులే ఎక్కువ . నేను Commercial సినిమాలకు సిద్ధం అని ఆయన తలుచుకుంటే గంటలో పోని ఒక్క రోజులో కోటిశ్వరుడు ఐపోతాడు . ఒక్క ఫోన్ Call తో హాస్టల్ నుండి Villa కి Shift ఐపోవచ్చు … కాని నమ్మిన సిద్ధంతం కోసం ఏ త్యాగనికి వెనుకాడరు నీతిమంతులు…

chudu

60 సంవత్సరాల వయస్సు… వచ్చే భార్య నా లక్ష్యానికి ఎక్కడ అడ్డు వస్తుందో అని కేవలం మనకోసం పెళ్ళి చేసుకోకుండ మన కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు…

ఆయనను Imitate చేసే Mimicry Artistలు కూడా లక్ష్యాధికారులవుతున్నారు… Car లలో తిరుగుతున్నారు కాని ఇప్పటికి ఆయన కాలినడకనే తిరుగుతున్నారు … ఈ తప్పు మిమిక్రి ఆర్టిస్టులది కాదు అలాంటి వాటికి నవ్వుతు ఎంజాయ్ చేస్తున్న మనది…

ఇప్పుడున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ర్టీ నది ప్రవహానికి Trend కి ఎదురు ఈదుతున్నాడు మన కోసం… కాని సహయం చేయకపోగా మనం ఒడ్డున ఉండి కంకర రాళ్ళతో కొడుతు ఆయన కళ్ళనుండి రక్తం వస్తుంటే రక్షసానందం పొందుతున్నాం..

హుదూద్ తుఫాన్ సమయంలో తన స్నేహితుడ్ని కలుసుకోవడానికి వైజాగ్ వచ్చిన ఆయన ఒక మడతమంచాల లాడ్జిలో అద్దెకి దిగారు…తుఫాన్ సమయంలో లాడ్జి బయటకి వచ్చి వర్షంలో తడుచుకుంటూ వెళుతున్న ఆయన్ను ఒక వ్యక్తి గుర్తుపట్టి తన కార్లో లిఫ్ట్ ఇస్తానంటే, లక్షల ప్రజలు తుఫాన్ దెబ్బకి విలవిలలాడుతున్నారు..వాళ్లతో పోల్చితే నేనెంతా అంటూ సున్నితంగా తిరస్కరించి 2.కి.మీ దూరం నడుచుకుంటూనే వెళ్లిన గొప్పవాడు ..

ఒక్క సినిమా ఫ్లాప్ అయిన స్టోరి మార్చి నాలుగు Double Meaning Dialogues, Item Song, Liplock, Bed Room Romance పెట్టి కోట్లు సంపాదిస్తున్నారు… అలాంటి సినిమాల వల్ల మనము నేర్చుకునేదేముండదు. మరి ఆయన కేవలం మన మంచికోసమే సినిమాలు తీస్తున్నారు….

మనము ఎంత ఎత్తుకు ఎదిగిన Even President of India, Prime Minister of India అయిన కూడ మన అమ్మ చెప్పే మంచిమాటలు వేళకు భోజనం చెయ్యి, ఎవ్వరితో గొడవ పెట్టుకోకు , చలి ఎక్కువగ ఉంది స్వెటర్ వేసుకో అనే మాటలు మారవు … మన తెలుగు సినిమా 300 కోట్లతో సినిమా తీసిన మనము Technical and Graphics పరంగా ఎంత ఎదిగిన ఆయన సినిమా బిడ్డమీద ,సమాజం మీద ప్రేమ మారదు… “అమ్మ ప్రేమలాంటిది ఆర్.నారాయణా మూర్తి సినిమా…”

నేను కొత్తగ చెప్పిందేమి లేదు ఆయన గురించి గుర్తుచేస్తున్నానంతే…

డబ్బు బతకటానికి అవసరం…

డబ్బు సంపాదించడం మన లక్ష్యమైతే మనం ఎంచుకునే దారి సమాజానకి ఉపాయేగ పడాలి అని నమ్మే వ్యక్తి…

కోట్లు తీసుకొని కళామ్మతల్లి ముద్దు బిడ్డలని చెప్పుకు బతుకుతారు కొందరు… కాని నిజమైన కళామ్మతల్లి కన్నకొడుకు ఆర్. నారాయణ మూర్తి…

ఆకాశంలో Stars ఎన్నో ఉంటాయి కాని చూడటానికి మాత్రమే పనికివస్తాయి… తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ ఎందరు ఉన్న వెలుగు నిచ్చే చందమామ ఒక్కడే …

చుక్కల్లో ఒక్క చందమామ ఆర్. నారాయణ మూర్తి

……..అందుకోండి అరుణారుణ వందనాలు………(మీ భారతీయుడు)

Loading...
Loading...

Share This Article

Leave a Reply