మీ పుట్టిన తేదీని బట్టీ 2017 మీకు ఎలా ఉండబోతుందంటే… తప్పక చదవండి

Telugu World

Loading...

కొత్త సంవత్సరం వస్తుంది అంటే అందరికి ఈ ఏడాది ఎలా ఉంటుంది అనే విషయంపై ఆశక్తి ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం  మీరు పుట్టిన తేదీ బట్టి మీరు 2017 లో ఎలా ఉంటారంటే..

నెంబర్ 1 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వాళ్లది న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 1.

chudu

మీరు మీ చిన్ననాటి స్నేహితులు లేదా బాగా తెలిసిన అమ్మాయి ప్రేమలో పడతారు. మీరు ఏమాత్రం కాంప్రమైజ్ అవరు. కానీ పార్ట్ నర్ కోసం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. వీళ్ల బ్లడ్ లోనే లీడర్ షిప్ ఉంటుంది.

నెంబర్ 2 2, 11, 20, 29 డేట్ లలో పుట్టిన వాళ్ల సంఖ్య 2.

వీళ్ళు చాలా సెన్సిటివ్ గా, మూడీగా ఉంటారు. శారీరకంగా కంటే ఎమోషనల్ ఎక్కువ కనెక్ట్ అవుతారు. చాలా ఎక్కువగా మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి.

నెంబర్ 3 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వాళ్ల సంఖ్య 3.

మీ మనసు చెప్పినట్టు ఫాలో అవుతారు. అయితే మనల్ని ప్రేమించే వాళ్ల కోసం రూల్స్ ని చక్కదిద్దుకుంటే మంచిది. వీళ్లకు ఏమాత్రం భయం ఉండదు. లక్ష్యంతో సాధించడంలో చాలా గట్టిగా పోరాడతారు.

నెంబర్ 4 4, 13, 22, 31 తేదీలలో పుట్టిన వాళ్ల సంఖ్య 4.

వీళ్ల స్వభావమే చాలా సరసంగా ఉంటుంది. ప్రేమలో మీరు ఏం కోరుకుంటున్నారో.. మీరే అనలైజ్ చేసుకోవాలి. వైవాహిక బంధం కాకుండా.. ఇతరులతో ఎన్ని రిలేషన్స్ ఉన్నా కూడా మీ భాగస్వామికి విశ్వాసంగా ఉంటారు.

నెంబర్ 5 5, 14, 23 తేదీలలో పుట్టిన వాళ్ల సంఖ్య 5.

వీళ్లు చాలా విభిన్నంగా ఉంటారు. అన్ని విషయాల్లో ప్రయోగాలు చేస్తారు. ప్రేమలో కూడా అంతే. చాలా జాలీగా ఉంటారు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మీతోనే ఉండేవాళ్లు భాగస్వామిగా కావాలని కోరుకుంటారు.

నెంబర్ 6 6, 15, 24 తేదీలలో పుట్టిన వాళ్ల సంఖ్య 6.

మీ ప్రేమ కోసం చావడానికైనా సిద్ధమవుతారు. ప్రేమకోసం మీ త్యాగాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. మీ భాగస్వామిపై చూపించే ప్రేమ, ఆప్యాయత వల్లన మీరు ప్రతి ఒక్కరికీ ఫేవరేట్ గా మారుతారు.

నెంబర్ 7 7, 16, 25 తేదీలలో పుట్టిన వాళ్ల సంఖ్య 7.

వీళ్లు క్రియేటివ్ గా, ఆలోచనా శక్తి కలిగి ఉంటారు. అన్ని రకాలుగా పర్ఫెక్ట్ గా ఉండేవాళ్లను పార్ట్ నర్ గా కావాలని కోరుకుంటారు. కానీ ఇది సాధ్యంకాదు. మనందరిలో ఏదో ఒక లోపం ఉంటుంది.

నెంబర్ 8 8, 17, 26 తేదీలలో పుట్టిన వాళ్ల సంఖ్య 8.

వీళ్లు చాలా నమ్మకస్తులు, ప్రేమ కలిగిన వాళ్లు. కొన్నిసార్ల ప్రేమ, పెళ్లి బంధంలో బాధపడతారు. ఎందుకంటే.. మీరు ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేస్తారు. మీ మనసుని అర్థం చేసుకునే వాళ్లను ఎంచుకోండి. అలాగే మీ మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

నెంబర్ 9 9, 18, 27 తేదీలలో పుట్టిన వాళ్ల సంఖ్య 9.

వీళ్లు చాలా ఎమోషనల్ గా, త్వరగా హర్ట్ అయ్యే మనస్తత్వం కలిగి ఉంటారు. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ బాధపడతారు. వీళ్లు భాగస్వామితో సున్నితంగా వ్యవహరిస్తేనే, హ్యాపీగా ఉంటుందని భావిస్తారు.

Loading...
Loading...

Share This Article

Leave a Reply