గూగుల్ ఇంటర్వ్యూల్లో అడిగిన 20 కఠినమైన ప్రశ్నలివే !

News

Loading...

గూగుల్ ఇంటర్వ్యూకి వెళ్లిన అభ్యర్థులు ఎదుర్కొన్న ప్రశ్నల్లో అత్యంత ట్రికీ ప్రశ్నలు ఈవిధంగా ఉన్నాయి…
1. గూగుల్.కామ్ లోకి వెళ్లినప్పుడు ఏం జరుగుతుందో సాంకేతికపరంగా వివరించండి?
2. మీకు మూడు వేల అకౌంట్లు ఉన్నాయి, మూడు వారాల్లో వాటిని సార్టింగ్ చేయాలి, ఏం డాటాను మీరు కలెక్ట్ చేస్తారు? మీ కస్టమర్ ను to upsell across the verticals విషయంలో ఏవిధంగా ఒప్పిస్తారు?
3. మీ ఫేవరేట్ గూగుల్ ప్రొడక్ట్ ఏది? దాన్ని మీరు ఏవిధంగా ఇంప్రూవ్ చేస్తారు?
4. ఒక కాయిన్‌ని వెయ్యిసార్లు ఫ్లిప్ చేస్తే, హెడ్స్ 560 సార్లు వచ్చాయి, కాయిన్‌ బయాస్డ్‌గా ఉందంటారా?
5. ఒక విమానంలో ఎన్ని టెన్నిస్ బాల్స్ పడతాయో ఎలా అంచనా వేస్తారు?
6. Third Graderకి డాటాబేస్‌ని ఎలా వివరిస్తారు?
7. మా ప్రాసెసర్ చాలా పవర్‌ని కన్స్యూమ్ చేస్తోంది… దాన్ని తగ్గించడానికి ఎటువంటి ప్రోగ్రామ్‌ని రూపొందిస్తారు?
8. మీరు ఒకే ఒక sentence ని గుర్తుంచుకుంటారనుకుందాం… అదేమై ఉండాలి?
9. అత్యంత సవాల్‌గా ఉండే bug ఏది? మీరు ఏం నేర్చుకున్నారు?
10. ఒక జోక్ చెప్పండి!
11. ఒక ఎంట్రీ పాయింట్ ఆధారంగా ఒక given mageలో ఒక బాల్ ఎక్కడ ఎగ్జిట్ తీసుకుంటుందో ముందుగా ఊహించగల algorithmను డిజైన్ చేయండి…
12. మీకు ఇప్పుడు 10 మిలియన్ డాలర్లు ఇస్తే… మీరేం చేస్తారు?
13. ఒక వెబ్ యాప్ సరైన ఆధారాలు లేకుండానే క్రాష్ అవుతోంది… సమస్యను మీరెలా డయాగ్నైజ్ చేస్తారు?
14. Mars గ్రహం మీద ఒక కాలనీ ఉంది… దాంతో మీరు కమ్యూనికేట్ చేయాలి… మీరు ఎటువంటి సిస్టమ్‌ను బిల్డ్ చేస్తారు?
15. ఒక extremist రాసిన భాగానికి సంబంధించి లింక్‌ను మీరు తొలగిస్తారా?
16. ఒక కొత్త థీమ్ పార్క్ రైడ్‌ని డిజైన్ చేయండి…
17. Difficult సహచర వర్కర్‌తో మీరు డీల్ చేసిన time గురించి చెప్పండి…
18. ఒక రెండేళ్ల చిన్నారికి ఒక ఫోన్‌ని డిజైన్ చేయండి!
19. ఇప్పుడీ స్టేజ్ లో మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు… earning or learning?
20. ఇక మీ కస్టమర్‌గా ఉండమని చెబుతున్న ఒక కస్టమర్‌తో మీరేం చెబుతారు?

Loading...
Loading...

Share This Article

Leave a Reply